తమిళ మీడియా నుండి ఓ తాజా వార్త రజని చేయించుకున్న సర్వేనే తనని బ్యాక్ స్టెప్ వేయించినట్లు చెబుతోంది. ఇంతకీ ఆ సర్వే ఏంటంటే..... తను కనుక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే ప్రజలు ఏ విధంగా తనని రిసీవ్ చేసుకుంటారు.