తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బీజేపీ తెచ్చిన మార్పుకు దేశమంతా ఆశ్చర్యపోతోంది. దీనితో ఈ ఎఫెక్ట్ పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ పై పడేలా ఉంది. ఎందుకంటే బండి సంజయ్ తెలంగాణాలో బీజేపీ అధ్యక్షుడు అయినప్పటినుండి ఆయన పనితీరు అమోఘం. సూపర్ ఫాస్ట్ గా బీజేపీ ని పరుగులు పెట్టిస్తున్నారు.