తనతో మాట్లాడటం లేదు అనే కారణంతో బాలిక పై కత్తితో దాడి చేసి దారుణంగా గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది.