కబుర్లు చెప్పుకుంటూ బిర్యానీ తింటుండగా బిర్యానీలో బొద్దింక వచ్చిన ఘటన హైదర్ నగర్ లో వెలుగులోకి వచ్చింది.