కోడి కూర కోసం తలెత్తిన గొడవలో ఓ వ్యక్తి స్నేహితుని దారుణంగా హతమార్చిన ఘటన విజయనగరం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.