ఇటీవలే హైదరాబాద్ నగరంలోని నెహ్రూనగర్ కూడలిలో సెంటర్లో ఉన్న హెచ్డీఎఫ్సి ఏటీఎంలో సాంకేతిక సమస్య తలెత్తింది.