సాధారణంగా అధికార పార్టీలపై ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేస్తుంటారు. నిత్యం ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేస్తారు. గతంలో ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అలాగే చేసింది. ఇక ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంటే, టీడీపీ ప్రతిపక్షానికి వచ్చింది. దీంతో టీడీపీ కూడా వైసీపీ ప్రభుత్వం పోరాటం చేస్తుంది. కానీ లేని దానికి కాని దానికి టీడీపీ, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.