ఏపీలో ప్రతిపక్ష టీడీపీ, సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఏ విధంగా విమర్శలు చేస్తుందో తెలిసిందే. ప్రజాభిమానం ఉన్న జగన్ని దెబ్బకొట్టి, వచ్చే ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో టీడీపీ ముందుకెళుతుంది. అయితే టీడీపీ ఎంత నెగిటివ్ చేసిన, జగన్పై ప్రజాభిమానం తగ్గడం లేదు. అయినా సరే చంద్రబాబు, జగన్ని దెబ్బకొట్టే ప్రయత్నం ఆపడం లేదు. ఇక జగన్ తర్వాత రాష్ట్రంలో టీడీపీ ఇంకా ఎవరికైనా చెక్ పెట్టాలని చూస్తుందంటే అది...మంత్రి కొడాలి నానినే.