ఏకంగా నాలుగు కోట్ల రూపాయల బంపర్ ప్రైజ్ ను ఓ సాధారణ ఉద్యోగి గెలుచుకున్నాడు. తన జీవిత కాలం కష్టపడినా సంపాదించలేని మొత్తం, ఇంత భారీ స్థాయి లక్కీ డ్రాను ఓ వ్యక్తి గెలుచుకున్నాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయిపోయాడు. ఎవరికీ అందనంత రేంజ్ కు ఎదిగిపోయాడు. కానీ ఏం లాభం. ఇంత భారీ మొత్తంలో అతడు లక్కీ డ్రా గెలుచుకున్న విషయం అతడికే తెలియదు.