నా జీవితం నాశనం అయ్యింది ఇక చాలు అంటూ ఓ యువకుడు కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖపట్నం వెలుగులోకి వచ్చింది