ఏపీలో ఆలయాల రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. అయితే ఇవి కుట్ర పూరితంగానే జరుగుతున్నాయని తెలుస్తుంది. కానీ ఎవరు చేశారనేది క్లారీటీ రావడం లేదు. టీడీపీ వాళ్ళు ఏమో వైసీపీ వాళ్లే చేస్తున్నారని, జగన్ క్రిస్టియన్ కాబట్టి, హిందూ మతాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. జగన్ హిందూ ద్రోహి అంటున్నారు.