చాల మందికి సొంత ఇల్లు, సొంత కారు కొనుకోవాలి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇక మీరు కూడా కొత్త కారును చౌకగా కొనుగోలు చేయవచ్చు. మీరు ఇప్పుడు కొత్త కారు కొనాలని అనుకుంటే, మీరు మారుతికి చెందిన ఈ కారును చాలా తక్కువ ధర చెల్లింపుతో ఇంటికి తీసుకురావచ్చు. మీ ఈఎంఐ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారు ధర రూ. 5 లక్షల కన్నా తక్కువ.