అర్చకునికి ఆడపిల్లలు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రానున్న నేపథ్యంలో అర్చకుని పెళ్లి చేసుకున్న మూడు లక్షలు ప్రోత్సాహం అందిస్తామని కర్ణాటక ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది