పూల దుకాణం లో పనిచేస్తున్న బాలికపై మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది హైదరాబాద్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది