కరోనా వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న కోవిన్ యాప్లో రిజిస్టర్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.