చాల మంది పాలను పక్కన పెడుతుంటారు. మరికొంత మంది అయితే పాలు తాగితే బరువు పెరుగుతామని అనుకోని వాటిని దూరం పెడుతుంటారు. ఎందుకంటే పాలలో ఉండే ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలతో ఈజీగా బరువు పెరుగుతాము. రోజూ గ్లాసెడు పాలు తాగితే ఎముకలు బలంగా మారుతాయి. అందుకే ఎక్కువ శాతం ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే పాలను ప్రీఫర్ చేస్తారు. అయితే కొందరికి పాలు పేరు చెప్తే చాలు ఆమడ దూరం పారిపోతారు.