రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న ఆలయాల ఘటనలో తప్పెవరిది అనే విషయంపై పోలీసుల పరిశోధన జరుగుతూనే ఉంది. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు పోలీసు అధికారులు. అయితే అంతలోనే.. రోజుకోచోట విగ్రహాలు ధ్వంసమయ్యాయంటూ వార్తలొస్తున్నాయి. ఉద్దేశ పూర్వకంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారా? లేక నిజంగానే అక్కడ అలాంటి ఘటనలు జరిగాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.