తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. థియేటర్ల పై మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ తాజాగా కేంద్రం... తమిళనాడు రాష్ట్రాన్ని సూచించడం సంచలనంగా మారింది. థియేటర్ల పై తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన పూర్తిస్థాయి సడలింపులను అనుమతులను వ్యతిరేకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు కోలీవుడ్ ప్రముఖ నటుడు అరవింద్ స్వామి.