తాజాగా ఓ యువతి ఇదివరకే పెళ్లయిన తన లెక్చరర్ ను ప్రేమించింది. మాయ చేసి అతడిని ముగ్గులోకి దించింది. అతడికి తన భార్యను దూరం చేయాలని చివరకు.. ఆ లెక్చరర్ భార్యను కూడా వేధింపులకు గురి చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని మాలేగావ్ లో చోటు చేసుకుంది.