ఏపీలో సంక్రాంతిని కన్నుల పండగా జరుపుకుంటారు. ఇక కొన్ని ప్రదేశాల్లో కోడిపందాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక కోనసీమ పరిధి ఆయా నియోజకవర్గాల్లోని అధికార పక్షానికి చెందిన ప్రజాప్రతినిధులను వారంతా ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కోడిపందాలు, గుండాటలు, పేకాట పోటీలు, అశ్లీల రికార్డింగు డ్యాన్సులు వంటివి ఆయా ప్రాంతాల్లో నిర్వహించుకునేందుకు ప్రజాప్రతినిధుల నుంచి క్లియరెన్సు కూడా లభించింది.