ఆరోగ్యకరమైన తిండి తింటే ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతమవుతుంది. ఒక్కోసారి సడన్ గా మీ జుట్టు ఊడటం మొదలుకావచ్చు. దానికి కారణం మీరు తింటున్న తిండిలో కొన్ని పోషకాలు లేకపోవటమే. రుచితో పాటు న్యూట్రిషిన్స్ ఉన్న ఆహారం చాలా ముఖ్యం కనుక బలమైన తిండి తినండి. మీరు తినే తిండిలో ఏముంది, ఏం లేదు ఒకసారి చెక్ చేసుకోండి.