నిద్రను ఆపుకోవడం చాల కష్టమైన పని. ఇక కొంతమంది క్లాస్ వింటున్నప్పుడో, టీవీ చూస్తున్నప్పుడో.. లేదా అప్పుడప్పుడూ పని చేస్తూ నిద్రపోతారు. అలిసిపోయినప్పుడు డ్రైవింగ్‌లోనూ కునుకుపాట్లు వస్తాయి. అలాగే కొందరు ఎంత సౌండ్ ఉన్నా సినిమా థియేటర్లోనూ పడుకుంటారు.. ఇవన్నీ సహజమే.