ప్రస్తుతం లక్కీ డిప్ వచ్చింది అంటూ సైబర్ నేరగాళ్లు ఎంతో మందిని మోసం చేస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.