తాజాగా ఓ జంట ఇలానే పెళ్లి చేసుకుంది. బ్రిటన్ లో 81 ఏళ్ల మహిళ ప్రేమ వివాహం చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళ్తే యునైటెడ్ కింగ్డమ్ (యూకే)కు చెందిన ఐరిష్ జోనిస్ (81) అనే వృద్ధ మహిళ ఈజిప్ట్‌కు చెందిన మహమ్మద్ అహ్మద్ ఇబ్రహీం (35) అనే వ్యక్తితో తొలుత పరిచయం ఏర్పడింది.