ఈ షాకింగ్ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. ఇద్దరు కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక్కరిని ఒక్కరు ప్రేమించుకున్నారు. అంతేకాదు పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. దీంతో ఆమె అతడితో శారీరకంగా దగ్గరైంది. అయితే ప్రియుడు ఆమెతో ఏకాంతంగా కలిసిన దృశ్యాలను వీడియో తీశాడు. ఫోటోలు కూడా తీశాడు. పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చేసరికి ఉడాయించాడు.