వదినపై ఓ కామాంధుడు కన్నేశాడు. అటు వదిన సైతం అతడి మోజులో పడింది. దీంతో ఇద్దరూ రాసలీల్లో తేలిపోయారు. రాత్రి భర్తతో..పగలు మరిదితో ఆ మహిళ ఎంజాయ్ చేసింది. ఈ విషయం భర్తకి తెలిసిపోయింది. తన భార్యకు.. సోదరుడికి మధ్య ఏర్పడిన వివాహేతర సంబంధం గ్రామంతోపాటు బంధువులకు తెలిసిపోవడంతో తట్టుకోలేకపోయాడు. అంతే తమ్ముడిని దారుణంగా హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన చెన్నై సిటీలోని మైలాపూర్ లోని లాలా ఎస్టేట్ లో జరిగింది.