కలెక్టర్ పూర్వ గార్గ్ వాటర్ కోసం బాటిల్ క్యాప్ ఓపెన్ చేయగానే.... స్పిరిట్ వంటి వాసన రావడంతో అనుమానం వచ్చి ఆ వాటర్ బాటిల్ ను అధికారులకు అప్పగించి విచారణ జరపాలని సూచించారు. కలెక్టర్ కు అందజేసిన బాటిల్లో తప్ప మిగిలిన బాటిళ్లలో స్వచ్ఛమైన నీరు ఉండటం గమనార్హం.