ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిపివేయాలని ఎన్నికల సంఘం సర్క్యులర్ జారీ చేసింది.