తమిళనాడులో రాజకీయ వాతావరణం వాడీవేడీగా కొనసాగుతోంది. జయలలిత మరణంలో అన్నాడీఎంకే పార్టీకి అండ లేకుండా పోయింది. చిన్నమ్మ ఉన్నా జైలుకే పరిమితమైంది. అయినా జైలు గోడల మధ్యనే ఉంటూ.. రాజకీయాలను నడిపింది. అయితే ఇంకొద్ది రోజుల్లో చిన్నమ్మ జైలు నుంచి రిలీజ్ కాబోతుంది. బయటికొచ్చి లైవ్ పాలిటిక్స్ నడపబోతుంది.