ఎల్ఐసీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. పలు రకాల పాలసీలు ఆఫర్ చేస్తోంది. వీటిని తీసుకోవడం వల్ల రాబడితోపాటు కుటుంబ ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది. అయితే మీరు మీ అవసరాలకు అనుగుణమైన పాలసీ తీసుకోవాలని ఎల్ఐసీ యాజమాన్యం వెల్లడించారు.