ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని .... ఎప్పుడూ వ్యతిరేకించే ఎంపీ రఘురామ ఈసారి విమర్శించకపోగా ప్రశంసించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సీనియర్ పోలీస్ అధికారి అశోక్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేకంగా 16 మందితో సిట్ ఏర్పాటు చేసి వారికి అప్పగించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు ఎంపీ రఘురామ.