ఇటీవల తనకు రోజు ఆహారం పెట్టే వ్యక్తి చనిపోవడంతో వానరం అతని శవం వద్ద కన్నీరు పెట్టుకున్న ఘటన జార్ఖండ్లో వెలుగులోకి వచ్చింది.