పెళ్లి తంతు ముగిశాక భార్యభర్తలిద్దరూ కలిసి బంధువుల ఇంటికి కారులో వెళ్లారు. అక్కడికి వెళ్లాక ఆ యువకుడు కంపెనీలో పని ఉందని, మీరు ఇంటికి వెళ్లండని చెప్పి బయలుదేరిపోయాడు. భార్యకు ఫోన్ చేసిందేలేదు. అలా వెళ్లిన భర్త ఎంతకీ తిరిగి రాలేదు.