దేశంలో మహిళలపై అరాచకాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఎదో ఒక్క ప్రాంతంలో కామాంధుల ఆగడాలకు మహిళలు బలైపోతున్నారు. ఇక ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు మృగాళ్ల రెచ్చిపోతున్నారు. తాజాగా తల్లీ కూతుళ్లకు ఆహారంలో మత్తు మందు కలిపి అత్యాచారం చేసిన ఘటన పశ్చిమ బెంగాల్ లోని పురులియాలో చోటు చేసుకుంది.