బెంగాల్ మజ్లిస్ రాష్ట్ర తాత్కాలిక అధ్యక్షుడు ఎస్ కే అబ్దుల్ కలాం తన పార్టీలో చేర్చుకుని ఓఎంసీ ని ఆశ్చర్యపరిచింది. తన మద్దతుదారులతో కలిసి మమత పార్టీ లో చేరారు...ఎస్ కే అబ్దుల్ కలాం... దీంతో ఒక్కసారిగా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.