ఉత్తరప్రదేశ్లో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఓ యువతితో తాగుబోతులు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇక వారి నుండి కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె అన్నను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.