చికెన్ లేదు అనే కారణంతో దాబా కు నిప్పు అంటించారు ఇద్దరు మందుబాబులు ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది.