జపాన్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందకుండా చీర్ గర్ల్స్ తమ డాన్సులతో ఆనందాన్ని నింపుతున్నారు.