కడుపునొప్పి తాళలేక బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.