మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించి శుభ్రం చేసేందుకు కిడ్నీలు కీలక ప్రాత పోషిస్తుంటాయి. శరీరం ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీ తన పని తాను చేస్తూ ఉండాలి. అప్పుడే శరీరంలోని మలినాలు తొలగిపోతుంటాయి. కిడ్నీలు పనిచేయకపోతే శరీరం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది.