పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ యువతి వ్యక్తిని నడిరోడ్డుపై నరికి చంపేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం కాపవరం, ధర్మవరం గ్రామాల మధ్య నడిరోడ్డుపై యువతి, ఒక యువకుడి దారుణంగా హత్య చేసింది. ఈ ప్రమాదంలో బాధిత యువకుడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.