తాజాగా ఓ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ భోపాల్లోని రతిబాద్ చోటుచేసుకుంది. నలుగురు దుండగులు ఓ 25 ఏళ్ల మహిళ ఇంట్లోకి చొరబడి ఆమె తమ్ముడి కళ్ల ముందే దుస్తులు చించివేశారు. వారి ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు చూసిన ఆమె తమ్ముడిపై తీవ్రంగా దాడి చేశారు.