కరోనా వైరస్ కష్టకాలంలో జాబ్ పోవడంతో బస్ డ్రైవర్ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది.