స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష పది వేలు జరిమానా విధిస్తామని కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం