ఈమె జైలులో ఉన్న సమయంలో తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి బయటకెళ్ళి షాపింగ్ చేసిన విషయం బయటకు రావడంతో, దీనిపై మళ్ళీ కేసు నమోదు కావడం కారణంగా ఉంది. దీనిపై ఈమె విడుదలపై మళ్ళీ నీలి నీడలు కమ్ముకున్నాయి. మరి అనుకున్న సమయానికి విడుదల అవుతుందా లేదా అని సందేహాలు కలుగుతున్నాయి.