ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన పటాన్చెరులో వెలుగులోకి వచ్చింది.