అన్న ను హత్య చేసిన వ్యక్తితో ప్రేమ నటించి హత్య చేయాలి అని ఓ యువతి ప్లాన్ చేసిన ఘటన మహారాష్ట్రలోని వెలుగులోకి వచ్చింది.