తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే పెద్ద పండుగలలో సంక్రాంతి పండుగ ఒక్కటి. ఈ పండగను మూడు రోజులు జరుపుకుంటారు. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ కొత్త ఆనందాలను మోసుకొస్తుంది. ఈ పండుగ. తెలుగు లోగిళ్లలో కళా కాంతులు, సంతోషాలు నింపే పండుగను నాలుగు రోజులు జరుపుకోవడం మన ఆనవాయితీ. ఇక మొదటి రోజు భోగి. భోగి రోజు తెల్లవారుఝామునే భోగిమంటలు వేస్తారు.