చాల మందికి ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కాఫీ మీద ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి. కొందరు కాఫీ ఆరోగ్యానికి మంచిది అని చెబితే.. మరికొందరు అస్సలు అలవాటు చేసుకోవద్దని అంటారు. అయితే ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రపంచంలో అత్యధికులు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు సింపుల్ పరిష్కారం కాఫీ అని తాజాగా జరిగిన ఓ అధ్యయనం తేల్చింది.