గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న నిమిషాల్లో డెలివరీ చేసే విధంగా కొత్త రూల్స్ తీసుకొస్తుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.